కంచి అలంకార్ సిల్క్ శారీలో నభా నటేశ్

Nabha Natesh
సిహెచ్| Last Modified మంగళవారం, 19 నవంబరు 2019 (18:55 IST)
పెళ్లిళ్లు, పండుగల సందడి మొదలవగానే చీరలకు డిమాండ్ పెరుగుతుంది. పెరుగుతున్న డిమాండుగు అనుగుణంగా షాపు యాజమాన్యాలు కూడా కొత్త కొత్త మోడళ్లను వినియోగదారుల ముందుకు తీసుకుని వస్తాయి.
Nabha Natesh
తాజాగా నటి నభా నటేష్ హైదరాబాదులో శ్రీ కంచి అలంకార్ సిల్క్స్ షోరూంను ప్రారంభించారు. చూడండి ఆమె ఫోటోలు.దీనిపై మరింత చదవండి :