గురువారం, 12 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఫ్లాష్ బ్యాక్ 2020
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 10 డిశెంబరు 2020 (22:36 IST)

2020లో భారతీయులు అధికంగా సెర్చ్ చేసిన ఫోన్లు ఏవో తెలుసా?

2020 సంవత్సరం పేరు చెబితేనే కరోనాకాలం అనేస్తారు. కరోనాతో ప్రపంచంలో చాలా దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. అందులో మన దేశం కూడా వుంది. ఐతే ఈ లాక్ డౌన్ సడలించిన తర్వాత ఇండియన్స్ స్మార్ట్ ఫోన్లను కొనేందుకు ఉత్సాహం చూపించారు. వారు ఏయే ఫోన్ల కోసం చూశారన్నది గూగుల్ టాప్ 10 లిస్ట్ విడుదల చేసింది.
 
1. వన్ ప్లస్ నార్డ్
2. ఐఫోన్ 12
3. రియల్ మీ 7 ప్రో
4. రెడ్ మీ నోట్ 8 ప్రొ
5. రెడ్ మీ నోట్ 8
6. ఒప్పో ఎఫ్ 17 ప్రో
7. రెడ్ మి నోట్ 9 ప్రో
8. వివో వి20
9. రియల్ మీ 6 ప్రొ
10. రియల్ మీ 7