ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: శనివారం, 4 ఫిబ్రవరి 2023 (17:27 IST)

క్యాన్సర్ నివారణ: ప్రమాదాన్ని తగ్గించడానికి చిట్కాలు ఇవే

cancer
కేన్సర్ వ్యాధి. ఈ వ్యాధిన బారిన పడి ఎందరో పోరాడుతున్నారు. ఈ మహమ్మారి రాకుండా వుండేందుకు కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. అవేమిటో తెలుసుకుందాము.
పొగాకు వాడటాన్ని దూరంగా పెట్టాలి.
 
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు తినాలి. ప్రాసెస్ చేసిన మాంసాలకు దూరంగా వుండాలి.
 
ఆరోగ్యకరమైన బరువును నిర్వహించాలి. శారీరకంగా చురుకుగా ఉండాలి.
 
సూర్యుని నుండి అతినీలలోహిత కిరణాల నుంచి తప్పించుకోవాలి. మిట్టమధ్యాహ్న సూర్యునికి దూరంగా ఉండాలి.
 
టీకాలు వేయించుకోవాలి. ముఖ్యంగా హెపటైటిస్ బి, హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) వేయించుకోవాలి.
 
ఇన్ఫెక్షన్లకు దారితీసే ప్రమాదకర ప్రవర్తనలను నివారించాలి. కలుషితమైన సూది ఇంజెక్షన్లకు తావివ్వకూడదు.
 
తరచుగా వైద్య పరీక్షలు చేయించుకుంటూ వుండాలి.
 
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించాలి.