బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 7 జనవరి 2025 (21:33 IST)

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Fruit cake
ఫ్రూట్ కేక్ తినేందుకు కొందరు ఇష్టపడుతుంటారు. ఐతే ఏదో తినేస్తున్నాం కదా అని కాకుండా ఈ కేకు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
ఫ్రూట్ కేక్ తింటుంటే ఆందోళనను తగ్గిస్తుంది.
నిద్ర చక్రం మెరుగుపరచడంలో ఫ్రూట్ కేక్ దోహదపడుతుంది.
ఇది ఫైబర్, విటమిన్లు, ఖనిజాల మంచి మూలం.
యాంటీఆక్సిడెంట్ల ఇందులో పుష్కలంగా వుంటాయి.
ఎండు ద్రాక్ష వాడిన ఫ్రూట్ కేక్ తింటుంటే బ్లడ్ షుగర్‌ అదుపులో ఉంటుంది.
ఫ్రూట్ కేక్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించండి.
జీర్ణాశయ ఆరోగ్యాన్ని కాపాడటంలో ఫ్రూట్ కేక్ సహాయపడుతుంది.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాల కోసం నిపుణులను సంప్రదించాలి.