శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 3 జనవరి 2018 (16:31 IST)

గోరు వెచ్చని నీరు తాగితే... (video)

గోరు వెచ్చని నీరు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నట్టు జపాన్ పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధనా ఫలితాలను ఓసారి పరిశీలిస్తే, గోరు వెచ్చని నీరు వందశాతం శ్వాస సంబంధిత వ్యాధులను, తలనొప్పి, లో బిపి, కీళ్ల నొప్

గోరు వెచ్చని నీరు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నట్టు జపాన్ పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధనా ఫలితాలను ఓసారి పరిశీలిస్తే, గోరు వెచ్చని నీరు వందశాతం శ్వాస సంబంధిత వ్యాధులను, తలనొప్పి, లో బిపి, కీళ్ల నొప్పులు, హర్ట్ బీట్, కొలెస్ట్రాల్ పెరుగుదలను, ఆస్తమా, పొడి దగ్గు, దగ్గు, కడుపు, కంటి, చెవి, గొంతు సంబంధిత వ్యాధులన్నింటినీ నయం చేస్తాయని తేలింది. 
 
గోరువెచ్చని నీటిని తాగితే.. నెల రోజుల్లో మధుమేహాన్ని, 30 రోజుల్లో బీపీని, 10 రోజుల్లో ఉదర సంబంధిత వ్యాధులను, 9 నెలల్లో అన్ని రకాల కేన్సర్లను, 10 రోజుల్లో మూత్ర సంబంధిత వ్యాధులను, 15 రోజుల్లో స్త్రీల రుతుక్రమ సమస్యలను, 30 రోజుల్లో గుండె సంబంధించిన వ్యాధులను, 3 రోజుల్లో తల నొప్పి, 30 రోజుల్లో హైబీపీ, 4 నెలల్లో కొలెస్ట్రాల్, 4 నెలల్లో ఆస్తమా వ్యాధులను నివారిస్తుందని పరిశోధనలో వెల్లడి అయ్యింది. 
 
అయితే, గోరు వెచ్చని నీరు ఎలా తాగాలంటే.. ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపున ఐదు గంటల సమయంలో నాలుగు గ్లాసుల నీరు త్రాగాలి. ఆ తర్వాత 45 నిమిషాల వరకు ఎలాంటి ఆహారం తీసుకోరాదు. ఒకేసారి 4 గ్లాసుల నీరు తాగలేక పోతే తొలుత ఒక్క గ్లాసు, తర్వాత 2 గ్లాసులు ఇలా మెల్లగా అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.