గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 8 జనవరి 2020 (21:49 IST)

మధ్య వయసు దాటిన తర్వాత యంగ్‌గా కనిపించాలంటే?

మధ్య వయసు దాటిన తర్వాత యంగ్‌గా కనిపించాలంటే.. ఫ్రూట్ బేస్డ్ డైట్ ఫాలో కావాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సలాడ్స్ అధికంగా తీసుకోవాలి. యాంటీ యాక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే బీటా కెరోటిన్ ఉండే టమోటా, బీట్ రూట్ వంటివి తీసుకోవాలి. రెగ్యులర్ డైట్‌ ఫాలో కండి. స్కిన్‌కు హోం మేడ్ ఫేస్ ప్యాక్‌లు ట్రై చేయండి. కాఫీకి స్వస్తి చెప్పండి.
 
కేశాల సంరక్షణపై దృష్టి పెట్టండి. గోళ్లను నీట్‌గా పెట్టుకోండి. నీరు అధికంగా సేవించండి. ఆల్కహాల్, ధూమపాన సేవనకు దూరంగా ఉండండి. ఇవి ఫాలో అయితే తప్పకుండా 30 ఏళ్ల తర్వాత కూడా యంగ్‌గా కనిపించవచ్చు అంటున్నారు న్యూట్రీషన్లు.