శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (17:49 IST)

కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేస్తున్నారా? జున్ను తింటే?

జున్నులో క్యాల్షియం ఎక్కువగా వుంటుంది. ఇవి దంతాలను, ఎముకలను దృఢంగా వుంచుతుంది. విటమిన్ డి లోపం వున్నవారు జున్ను తినడం వల్ల ఆ లోపాన్ని సరి చేసుకోవచ్చు. కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చుని పనిచేసే వారిలో విటమిన్ డి లోపం వుంటుంది. దీంతో ఒబిసిటీ తప్పదు. ఫలితంగా బరువు పెరిగే అవకాశం వుండదు. 
 
జున్నులో వుండే విటమిన్ ఎ వ్యాధి నిరోధక వ్యవస్థను పటిష్టపరుస్తుంది. హైబీపీ ఉన్నవారు జున్ను తినడం మంచిది. బరువు పెరగాలనుకునేవారికి జున్ను ద్వారా ప్రోటీన్లు, కొవ్వులు అందుతాయి. జున్ను తిన‌డం వ‌ల్ల చ‌ర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది.