గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 21 సెప్టెంబరు 2016 (15:31 IST)

లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఉల్లి.. నిద్రించే ముందు చెవుల్లో పెట్టుకుంటే?

ఉల్లిపాయను పొట్టు తీసేసి రాత్రి నిద్రించే ముందే ఉల్లి ముక్కల్ని చెవి మార్గాన ఉంచి నిద్రిస్తే.. చెవిలో ఉన్న గులిమి సులభంగా బయటికి వచ్చేస్తుంది. కానీ ఈ ప్రయోగం చేసేటప్పుడు ఉల్లిపాయ చెవుల్లోకి వెళ్ళకుండా

ఉల్లిపాయను పొట్టు తీసేసి రాత్రి నిద్రించే ముందే ఉల్లి ముక్కల్ని చెవి మార్గాన ఉంచి నిద్రిస్తే.. చెవిలో ఉన్న గులిమి సులభంగా బయటికి వచ్చేస్తుంది. కానీ ఈ ప్రయోగం చేసేటప్పుడు ఉల్లిపాయ చెవుల్లోకి వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇక ఉల్లిపాయలో వుండే పొటాషియం, ఫైబర్, ఫ్లెవనాయిడ్స్ కాలేయంలో వున్న విష పదార్థాలను దూరం చేస్తుంది.
 
ఉల్లి లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.  ఉల్లిపాయలో వుండే సల్ఫర్ నొప్పిని, కాలిన గాయాలను నయం చేస్తుంది. ఉల్లి ముక్కల్ని నేరుగా ముక్కలను గాయంపై వుంచితే సరిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.