మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (17:55 IST)

పొట్లకాయను 48 రోజుల పాటు తీసుకుంటే? బట్టతలకు?

Snakegourd
పొట్లకాయను ఆహారంలో భాగం చేసుకోవాలంటే.. టైప్-2 డయాబెటిస్‌ను దూరం చేయవచ్చు. ఒబిసిటీని దూరం చేసుకోవాలంటే.. పొట్లకాయను రోజూ వారీ డైట్‌లో చేర్చుకోవాలి.

జ్వరం తగిలితే పొట్లకాయను మరిగించి ఆ నీటిని తీసుకోవడం ద్వారా ఒకే రాత్రిలో జ్వరం తగ్గిపోతుంది. పొట్లకాయ మధుమేహానికి మందుగా పనిచేస్తుంది. పొట్టలో నులి పురుగులకు చెక్ పెడుతుంది. 
 
గుండెపోటును నియంత్రిస్తుంది. హెచ్ఐవీని కూడా దరిచేరనివ్వదు. పొట్లకాయలోని ధాతువులు అప్పుడప్పుడు పిల్లలు అనారోగ్యం పాలు కాకుండా కాపాడుతుంది. మానసిక ఒత్తిడిని ఇది దూరం చేస్తుంది. గుండెను ఆరోగ్యంగా వుంచుతుంది. 
 
హృద్రోగ సమస్యలున్న వారు 48 రోజుల పాటు పొట్లకాయను రోజూ తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. బట్టతలను దూరం చేసుకోవాలంటే రోజూ ఐదు నుంచి పది మిల్లీ పొట్లకాయ ఆకుల రసాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.