ఆదివారం, 5 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (22:50 IST)

పీచ్ ఫ్రూట్ తింటే ఏమేమి ప్రయోజనాలు కలుగుతాయి?

Peach fruit
పీచ్ ఫ్రూట్. ఈ పండులో అనేక విటమిన్లు, ఖనిజాలు, ప్రయోజనకరమైన సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పండ్లు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
పీచ్ పండ్లు తింటే చర్మ ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు.
కొన్ని రకాల క్యాన్సర్లు ఈ పీచ్ పండు తింటే నిరోధించవచ్చు.
పీచ్ పండ్లు తింటుంటే కొన్ని అలర్జీ లక్షణాలను తగ్గించవచ్చు.
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే శక్తి ఈ పండ్లలో వుంది.
ప్రొటీన్ కంటెంట్ వున్నటువుంటి యాపిల్స్, ద్రాక్ష కంటే రెండు రెట్లు ఎక్కువ శక్తి పీచ్‌లో వుంటుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మేలు చేస్తుంది.
కొందరికి ఇవి సరిపడకపోతే జీర్ణసంబంధ సమస్య తలెత్తవచ్చు.