గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 20 ఏప్రియల్ 2024 (23:32 IST)

పురుషులు సోయాబీన్ అధికంగా తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?

Soya Milk
వర్కవుట్ చేసిన తర్వాత, చాలా మంది సోయాబీన్‌తో కూడిన ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారు, అయితే సోయాబీన్ తీసుకోవడం పురుషులకు అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. ఆ కారణాలు ఏమిటో తెలుసుకుందాము.
 
సోయా ఫుడ్స్ తినడం వల్ల పురుషులలో ఈస్ట్రోజెన్ హార్మోన్ పరిమాణం పెరుగుతుంది.
ఇది వారి సంతానోత్పత్తిపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది.
గుండెకు హాని కలిగించే సోయాబీన్‌లో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది.
దీని అధిక వినియోగం హైపోథైరాయిడిజంకు కారణం కావచ్చు.
దీన్ని తీసుకోవడం వల్ల చర్మానికి అలర్జీ కూడా వస్తుంది.
శరీరంపై దురద, మంట వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
సోయా ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్తగా లేబుల్ చదవాలి.
అన్ని సోయా ఉత్పత్తులు ఆరోగ్యకరమైనవి కావు.
ముఖ్యంగా హైడ్రోజనేటెడ్ సోయాబీన్ ఆయిల్ తీసుకోవడం మానుకోవాలి.
రోజూ గ్లాసు సోయా మిల్క్ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం.