బుధవారం, 27 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 25 జూన్ 2017 (12:11 IST)

కళ్లను అదే పనిగా నలుపుతున్నారా?

సాధారణంగా అనేక మంది కళ్లను అదేపనిగా నలుపుకుంటుంటారు. ముఖ్యంగా ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే కళ్లను నలుపుకునే అలవాటు ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కళ్లను అదేపనిగా లేదా ప్రతి రోజూ ఉదయాన్ని నలుపుకుంటే ఆరోగ్యపర

సాధారణంగా అనేక మంది కళ్లను అదేపనిగా నలుపుకుంటుంటారు. ముఖ్యంగా ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే కళ్లను నలుపుకునే అలవాటు ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కళ్లను అదేపనిగా లేదా ప్రతి రోజూ ఉదయాన్ని నలుపుకుంటే ఆరోగ్యపరమైన సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కళ్లను నలపడం వల్ల కలిగే సమస్యలేంటంటే...
 
* కంటిపొర చిట్లి రక్తం స్రవించే ప్రమాదం ఉంది. 
* దురద, దద్దుర్లు ఏర్పడతాయి. 
* దృష్టిలోపం వచ్చే ప్రమాదం ఉంది. 
* కంటికింద నలుపు పొర ఏర్పడుతుంది.