గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 21 డిశెంబరు 2020 (22:48 IST)

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండాలంటే ఈ చిట్కాలు...

శీతాకాలం ప్రారంభం కాగానే జ్వరం, జలుబు, దగ్గు ఇతర ఫ్లూ జ్వరాలు చుట్టుముట్టే అవకాశం వుంది. అందువల్ల ఈ కాలంలో ప్రత్యేకంగా కొన్ని చిట్కాలు పాటిస్తే ఆరోగ్యంగా వుండవచ్చు.
 
1. తరచుగా చేతులు కడుక్కోవడం.
2. గది ఉష్ణోగ్రత గోరువెచ్చగా వుండేట్లు చూసుకోవాలి.
3. విటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటూ వుండాలి.
4. హెర్బల్ టీలు త్రాగాలి.
5. ఎక్కువసేపు నిద్రపోవాలి.
6. ధ్యానం, విశ్రాంతి సాధన.
7. వ్యాయామం