శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 3 అక్టోబరు 2019 (20:47 IST)

ఈ 7 పాయింట్లు తెలిస్తే టమోటాలను తినకుండా వుండరు...

1. టమోటాను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కంటి చూపు మెరుగవుతుంది. 
2. విటమిన్ కె, క్యాల్షియంలు కలిగిన టమోటాలను తీసుకుంటే ఎముకలు ఆరోగ్యమవుతాయి. 
3. విటమిన్ ఎ, సిలు వుండే టమోటాలను యాంటీయాక్సిడెంట్ల ద్వారా డీఎన్‌ను డామేజ్ చేయకుండా కాపాడుతుంది. 
4. టమోటా అనేక క్యాన్సర్ వ్యాధులు అనగా ప్రోస్టేట్, ఉదర, నోటి వంటి ఇతరత్రా క్యాన్సర్లను నియంత్రిస్తుంది. 
5. టమోటా శరీరంలోని చక్కెర శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది.
6. టమోటా చెడు కొలెస్ట్రాల్‌, గుండెపోటు, హృద్రోగ వ్యాధులకు చెక్ పెట్టవచ్చును
7. టమోటాలు తీసుకుంటే నిత్యయవ్వనులుగా ఉంటారు. చర్మాన్ని, కేశానికి సంరక్షించే యాంటీయాక్సిడెంట్లు టమోటాల్లో పుష్కలంగా వున్నాయి.