మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 ఫిబ్రవరి 2022 (01:42 IST)

Oscar nominations 2022: నామినేషన్ల వివరాలు

ప్రతిష్టాత్మక అవార్డుల్లో ఒకటైన అకాడమీ అవార్డులకు ఈ ఏడాది నామినేషన్‌ను ప్రకటించారు.
 
ముఖ్యమైన విభాగాల్లో నామినేషన్లు
 
ఉత్తమ సినిమా:
బెల్ ఫాస్ట్
కోడా
డోంట్ లుక్ అప్
డ్రైవ్ మై కార్
డునే
కింగ్ రిచర్డ్
లిక్రోసో పిజ్జా
నైట్ మేర్ ఆల్లే
ద పవర్ ఆఫ్ ది డాగ్
వెస్ట్ సైడ్ స్టోరీ
 
ఉత్తమ దర్శకుడు:
కెన్నెత్‌ బ్రనాగ్‌ (బెల్‌ఫాస్ట్‌)
ర్యూసుకీ హమగూచి (డ్రైవ్‌ మై కార్‌)
పాల్‌ థామస్‌ ఆండ్రూసన్‌ (లికోరైస్‌ పిజా)
జాన్‌ కాంపియన్‌ (ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌)
స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ (వెస్ట్‌ సైడ్‌ స్టోరీ)
 
ఉత్తమ నటుడు:
జేవియర్‌ బార్డెమ్‌ (బీయింగ్‌ ది రికార్డోస్‌)
బెనిడిక్ట్‌ కంబర్‌ బ్యాచ్‌(ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌)
ఆండ్రూ గార్‌ఫీల్డ్‌ (టిక్‌ టిక్‌.. భూమ్‌)
విల్‌స్మిత్‌ (కింగ్‌ రిచర్డ్‌)
డెంజిల్‌ వాషింగ్టన్‌ (ది ట్రాజెడీ ఆఫ్‌ మెక్‌బెత్‌)
 
ఉత్తమ నటి:
జెస్సీకా చాస్టెయిన్‌( ది ఐస్‌ ఆఫ్‌ టమ్మీ ఫేయీ)
ఓలీవియా కోల్‌మెన్‌(ది లాస్ట్‌ డాటర్‌)
ఫెన్‌లోప్‌ క్రజ్‌ (పార్లల్‌ మదర్స్‌)
నికోల్‌ కిడ్‌మెన్‌(బీయింగ్‌ ది రికార్డోస్‌)
కిరీస్టిన్‌ స్టీవార్ట్‌(స్పెన్సర్‌)
 
ఉత్తమ సహాయ నటుడు:
సియారన్‌ హిండ్స్‌(బెల్‌ఫాస్ట్‌)
ట్రాయ్‌ కాట్సర్‌(కోడా)
జెస్సీ ఫెల్మోన్స్‌ (ది పవర్‌ ఆఫ్‌ డాగ్‌)
జె.కె.సిమన్స్‌(బీయింగ్‌ ది రికార్డోస్‌)
కోడి స్మిత్‌ మెక్‌ఫీ (ది పవర్‌ ఆఫ్‌ డాగ్‌)
 
ఉత్తమ సహాయ నటి:
జెస్సీ బక్లే(ది లాస్ట్‌ డాటర్‌)
అరియానా డిబోస్‌( వెస్ట్‌ సైడ్‌ స్టోరీ)
జుడి డెంచ్‌ (బెల్‌ఫాస్ట్‌)
కిరిస్టెన్‌ డంస్ట్‌ (ది పవర్‌ ఆఫ్‌ డాగ్‌)
అంజును ఎల్లిస్‌ (కింగ్‌ రిచర్డ్‌)
 
ఎడిటింగ్‌:
డోంట్‌ లుక్‌ అప్‌(హ్యాంక్‌ కార్విన్‌)
డ్యూనీ(జోయ్‌ వాకర్‌)
కింగ్‌ రిచర్డ్‌(పమేలా మార్టిన్‌)
ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌(పీటర్‌ స్క్రిబిస్‌)
టిక్‌ టిక్‌.. భూమ్‌ ( మైరాన్‌ కిరీస్టన్‌, ఆండ్రూ)
 
ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌:
డ్రైవ్‌ మై కార్‌(జపాన్‌)
ఫ్లీ (డెన్మార్క్‌)
ది హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌ (ఇటలీ)
లూనానా: ఏ యాక్‌ ఇన్‌ ది క్లాస్‌రూమ్‌(భూటాన్‌)
ది వరస్ట్‌ పర్సన్‌ ఇన్‌ ది వరల్డ్‌ (నార్వే)
 
ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే:
సియాన్‌ హెడర్‌ (కొడా)
ర్యూసుకీ హమగూచి, తకమస (డ్రైవ్‌ మై కార్‌)
జాన్‌ స్పైట్స్‌, డెనీస్‌ విల్లెన్యూ, ఎరిక్‌ రోత్‌ (డ్యూన్‌)
మ్యాగీ గిల్లెన్హాల్‌ (ది లాస్ట్‌ డాటర్‌)
జాన్‌ క్యాంపియన్‌ (ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌)
 
ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్:
బీ అలైవ్‌ (కింగ్‌ రిచార్డ్‌)
డౌన్‌ టు జాయ్‌ (బెల్‌ఫాస్ట్‌)
నో టైమ్‌ టు డై (నో టైమ్‌ టు డై)
సమ్‌ హౌ యు డు ( ఫోర్‌ గుడ్‌ డేస్‌)
ఒరుగితాస్‌ (ఎన్‌కాంటో)
 
ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే:
కెన్నెత్‌ బ్రనాగ్‌ (బెల్‌ఫాస్ట్‌)
ఆడమ్‌ (డోన్ట్‌ లుక్‌ అప్‌)
బేలిన్‌ (కింగ్‌ రిచర్డ్‌)
పాల్‌ థామస్‌ ఆండ్రూసన్‌ (లికోరైస్‌ పిజా)
ఎస్కిల్‌, జోచిమ్‌ ట్రైయర్‌ (ది వరస్ట్‌ పర్సన్‌ ఇన్‌ ది వరల్డ్‌)
 
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్:
ఎసెన్షన్
అట్టికా
ఫ్లీ
సమ్మర్ ఆఫ్ సోల్
రైటింగ్ విత్ ఫైర్