శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 డిశెంబరు 2022 (17:22 IST)

చైనా గాయని జేన్ జాంగ్ సోకిన కరోనా వైరస్

corona visus
చైనాలో కోవిడ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. BF.7 Omicron స్ట్రెయిన్ కారణంగా చైనాలో కోవిడ్-19 కేసులు భయంకరంగా పెరుగుతున్నాయి. తాజాగా చైనీస్ గాయని జేన్ జాంగ్ కరోనా బారిన పడింది. ఈ వ్యాధి తన స్నేహితులను కలిసినప్పుడు తనకు సోకిందని గాయని చెప్పింది. 
 
అయితే జాంగ్ కొత్త సంవత్సర వేడుకల కచేరీకి హాజరైనప్పుడు వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ముందుగానే ఈ వైరస్‌ సాకు చెప్పిందంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేసింది. 
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. "నూతన సంవత్సర వేడుకల ప్రదర్శన కోసం నా ఆరోగ్యం దెబ్బతింటుందని నేను ఆందోళన చెందాను. అనారోగ్యం నుండి కోలుకోవడానికి నాకు ఇంకా సమయం ఉంది." అని ఆమె రాసింది.