మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 29 డిశెంబరు 2018 (15:44 IST)

కోతిని లైంగికంగా వేధించిన మహిళ.. మూడేళ్ల జైలు.. ఎక్కడ?

ఈజిప్టులో కోతిని లైంగికంగా వేధించిన మహిళకు మూడేళ్ల పాటు జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే... ఈజిప్టుకు చెందిన 25 ఏళ్ల మహిళ గత కొన్ని నెలలకు ముందు కోతిని లైంగికంగా వేధించింది. జీన్ చూపిస్తానని చెప్పి.. 90 సెకన్ల వీడియోను తీసి నెట్టింట పోస్టు చేసింది. 
 
ఈ పోస్టు వైరల్ కావడంతో పాటు వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో కోతిని వేధించిన మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. ఈ కేసును విచారించిన కోర్టు ఆ మహిళకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 
 
సదరు యువతిపై మరో రెండు ఇలాంటి కేసులు వున్నాయని పోలీసులు తెలిపారు. జంతువులపై ఇలాంటి చర్యలకు పాల్పడటం.. దాన్ని నెట్టింట వైరల్ చేయడం నేరమని పోలీసులు చెప్తున్నారు.