ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 మార్చి 2024 (17:55 IST)

15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు.. సోషల్ మీడియాను వాడొద్దు

Social media
Social media
సామాజిక మాధ్యమాల ప్రభావం యువతపై బాగానే వుంది. ఈ సామాజిక వెబ్‌సైట్‌లపై యువత మోజు అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో అంతకుముందు 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు సామాజిక వెబ్‌సైట్‌లను ఉపయోగించకుండా నిషేధించబడిన బిల్లును అమెరికాలోని పులోరిడా ప్రావిన్స్‌లో అమలులోకి తెచ్చారు. తద్వారా 15 ఏళ్ల వయస్సులో ఉన్న యువత ఇప్పుడు సామాజిక వెబ్‌సైట్‌లను ఉపయోగించలేరు.
 
అమెరికాలోని పులోరిడా ప్రావిన్స్‌లో 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల సామాజిక మాధ్యమాలను ఉపయోగించకుండా నిషేధం విధించాలని గవర్నర్ ఆమోదం తెలిపారు. కానీ 15 ఏళ్ల పిల్లల తల్లిదండ్రుల అనుమతితో సామాజిక వెబ్‌సైట్‌లు ఉపయోగపడతాయి.