సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 జూన్ 2023 (15:55 IST)

భారత్ వెనక్కి నెట్టేసిన చైనా.. ఏ విషయంలో తెలుసా..?

india vs china
చైనాను భారత్ వెనక్కి నెట్టేసింది. 63,72,613 కిలోమీటర్ల పొడవునా రహదారులతో భారత్ ప్రపంచలోనే రెండో స్థానంలో వుంది. రహదారి నిడివి (నెట్‌వర్క్) విషయంలో చైనాను భారత్ వెనక్కి నెట్టేసింది. ఈ రెండింటి తర్వాత చైనా మూడో స్థానంలో వుంది. 
 
ఆ దేశంలో 51,98,000 కిలోమీటర్ల పొడవునా రహదారి వసతులు ఉన్నాయి. బ్రెజిల్‌లో 20,00,000 కిలోమీటర్ల మేర రహదారులు ఉన్నాయి. రష్యా ఐదో స్థానంలో ఉంది. ఆ దేశంలో రహదారుల నిడివి 15,29,373 కిలోమీటర్ల పొడువునా విస్తరించింది.