శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 డిశెంబరు 2023 (11:01 IST)

బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్రీ పెయిడ్ ప్లాన్స్.. రూ.149లకే 10 GB డేటా

bsnl logo
ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులను కవర్ చేసే రీతిలో సులభమైన   ప్రీపెయిడ్ ప్లాన్‌లను పరిచయం చేస్తోంది. ఈ క్రమంలో రూ.396 ధరకు చెందిన ప్రీపెయిడ్ ప్లాన్‌లలో అనేక ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇది గోల్డెన్ ఆఫర్ లాంటిది. 
 
రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ వినియోగదారులు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ సౌలభ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2 జీబీ డేటాను పొందవచ్చు. 
 
దీనితో పాటు, అపరిమిత కాలింగ్‌తో పాటు ప్రతిరోజూ 100 SMS సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ 90 రోజులు అందుబాటులో ఉంటుంది. అలాగే బీఎస్ఎన్ఎల్ రూ. 147 ప్రీ-పెయిడ్ ప్లాన్ ద్వారా 30 రోజుల వ్యాలీడితో.. వినియోగదారులకు 10 GB డేటాతో అపరిమిత కాలింగ్ సౌకర్యం కల్పిస్తారు.