Google Nano Banana AI: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న నానో బనానా టూల్
Google Nano Banana AI
ఈ టూల్ ద్వారా ప్రతి ఒక్కరూ తమ ఫోటోలను తమకు నచ్చిన విధంగా క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ టూల్ ఎందుకంత పాపులర్ అయిందంటే.. దీన్ని వాడటం చాలా ఈజీ. మీకు గూగుల్ అకౌంట్ ఉంటే చాలు.. ఇంకేలాంటి టెక్నాటజీ అవసరం లేదు. ఈ టూల్‌తో ఫొటోలను అద్భుతమైన 3D చిత్రాలుగా మార్చవచ్చు. సెలబ్రిటీలు కూడా ఈ ట్రెండ్‌లో చేరడంతో దీని క్రేజ్ మరింత పెరిగింది. ఇక చాలా మంది హీరోలు, హీరోయిన్ల పెట్స్ ఫొటోలను 3D బొమ్మలుగా మార్చి సోషల్ మీడియాను నింపేస్తున్నారు.
