చైనాలో విడుదలైన హానర్ వీ20 స్మార్ట్ ఫోన్.. డిస్‌ప్లే హోల్ సెల్ఫీ కెమెరాతో....

Last Updated: బుధవారం, 26 డిశెంబరు 2018 (16:12 IST)
చైనాలో స్మార్ట్ ఫోన్ విడుదలైంది. డిస్‌ప్లే హోల్ సెల్ఫీ కెమెరా, 48 మెగాపిక్సల్ రియర్ కెమెరాతో ఈ ఫోన్ విడుదలైంది. సోనీ ఐఎమ్ఎక్స్586 రియర్ సెన్సార్, హిసిలికాన్ కిరిన్ 980 ఎస్ఓసీ, 25 మెగాపిక్సల్ సెల్ఫీ స్నాపర్‌ను ఈ ఫోన్ కలిగి వుంటుంది. 4వేల ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో టెక్నాలజీని కలిగివున్న ఈ ఫోన్‌ జనవరి 22వ తేదీన పారిస్‌లో విడుదల కానుంది. 
 
హానర్ వీ20 ప్రత్యేకతలు 
డుయల్ సిమ్ హానర్ 
ఆండ్రాయిడ్ 9.0 పైతో పనిచేస్తుంది. 
6.4 ఇంచ్‌ల ఫుల్‌ హెచ్డీ (1080X2310 పిక్సెల్స్) టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇది కలిగివుంటుంది. 
16.7 మిలియన్ కలర్స్ 
హానర్స్ వి20 రూ.30,400 నుంచి పలుకుతుంది
6జీబీ రామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ ఆఫ్షన్లను ఈ ఫోన్ కలిగివుంటుంది. దీనిపై మరింత చదవండి :