ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 మే 2024 (21:46 IST)

అమెజాన్ సమ్మర్ సేల్ ఈవెంట్‌-ఐక్యూ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లపై తగ్గింపు

iQoo
iQoo
ఐక్యూ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQoo 11, iQoo Z9, iQoo Z7 Pro, iQoo Neo9 ప్రో వంటి స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్ డీల్‌లను మే 2 నుండి మే 7, 2024 వరకు అమెజాన్ సమ్మర్ సేల్ ఈవెంట్‌లో ఆవిష్కరించింది. 
 
కస్టమర్‌లు తక్షణ బ్యాంక్ తగ్గింపును రూ. 2వేలు పొందవచ్చు. ఐక్యూ జెడ్ 9లో రూ. 599 విలువైన ఉచిత వివో ఇయర్‌ఫోన్‌లతో పాటు రూ. 1,000 ఎక్స్ఛేంజ్ బోనస్. అలాగే, iQoo Neo 9 Pro కొనుగోలుపై రూ. 2,000 తక్షణ బ్యాంక్ తగ్గింపు, రూ. 2వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు. 
 
అసమానమైన పనితీరు, అద్భుతమైన డిజైన్, ఫ్లాగ్‌షిప్-స్థాయి కెమెరాలను మిళితం చేయడం, ఐక్యూ స్మార్ట్‌ఫోన్‌లు టెక్ ఔత్సాహికులకు పవర్-ప్యాక్డ్ అనుభవానికి హామీ ఇస్తాయి.