శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 18 జూన్ 2017 (13:46 IST)

మైక్రోమ్యాక్స్ సరికొత్త స్మార్ట్ ఫోన్: ఎవోక్ పవర్ పేరిట.. షియోమీకి పోటీగా?

మైక్రోమ్యాక్స్ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లో విడుదలైంది. ఎవక్ పవర్ పేరుతో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్‌ ధర రూ. 6,999. చైనా కంపెనీ షియోమీ విడుద‌ల చేస్తోన్న బ‌డ్జెట్ స్మార్ట్‌పోన్‌ల‌కు పోటీగా 'ఎవో

మైక్రోమ్యాక్స్ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లో విడుదలైంది. ఎవక్ పవర్ పేరుతో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్‌ ధర రూ. 6,999. చైనా కంపెనీ షియోమీ విడుద‌ల చేస్తోన్న బ‌డ్జెట్ స్మార్ట్‌పోన్‌ల‌కు పోటీగా 'ఎవోక్ పవర్'ను విడుద‌ల చేశారు.

ఈ స్మార్ట్ ఫోన్‌లో 2జీబీ ర్యామ్, 8 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 16 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 2 టీబీ వరకు పెంచుకునే వెసులుబాటు కలిగివుంటుంది. 
 
ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం క‌లిగి ఉండ‌డంతో ఈ ఫోన్ వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షిస్తోంది. ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన రియల్ కెమెరా.. మూడు బేసిక్ మోడ్స్‌ పనోరమ, హెచ్డీఆర్, ఫేస్ బ్యూటీ‌లో పనిచేస్తుంది.