గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 10 నవంబరు 2017 (15:54 IST)

ఐఫోన్ 7కు ఆర్డర్‌ చేస్తే 'ఘడీ' సబ్బు వచ్చింది... (వీడియో)

ఆన్‌లైన్ మోసాలకు అడ్డే లేకుండా పోయింది. ముఖ్యంగా ఈ-కామర్స్ వెబ్‌సైట్ల సేవలు అందుబాటులోకి వచ్చాక ఈ మోసాలు మరింత పెరిగిపోయాయి. విలువైన ధర వెచ్చిన స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేస్తే.. ఆ ఫోన్ల స్థానంలో సబ్బు

ఆన్‌లైన్ మోసాలకు అడ్డే లేకుండా పోయింది. ముఖ్యంగా ఈ-కామర్స్ వెబ్‌సైట్ల సేవలు అందుబాటులోకి వచ్చాక ఈ మోసాలు మరింత పెరిగిపోయాయి. విలువైన ధర వెచ్చిన స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేస్తే.. ఆ ఫోన్ల స్థానంలో సబ్బులు, ఇటుకలు ఇలా వివిధ రకాల వస్తువులు పంపిస్తూ మోసం చేస్తున్నాయి. తాజాగా ఐఫోన్ 7కు ఆర్డరిస్తే టాలీవుడ్ హీరో నాగార్జున ప్రచారకర్తగా ఉండే బట్టలు ఉతికే ఘడీ సబ్బును వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ హల్‌చేస్తోంది. ఆ వీడియో మీరూ చూడండి.