శామ్‌సంగ్ నుంచి #GalaxyNote10 ఫీచర్స్ ఇవే..
శామ్‌సంగ్ నుంచి నోట్ 10 ప్లస్ వీడియో ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. శామ్‌సంగ్ నుంచి నోట్ 10 ప్లస్, డీఎక్స్ఓమార్క్ సెల్ఫీ కెమెరా, రియర్ కెమెరాలతో ఈ మార్కు కొట్టేసింది. శామ్‌సంగ్ నుంచి ఆగస్టు 20వ తేదీన విడుదలైన ఈ గ్యాలెక్సీ నోట్ 10 ప్లస్ 5జీ.. ఫ్రంట్ ఫేసింగ్ రియర్ ఫేసింగ్ కెమెరాలను పొందింది.
ఈ ఫోన్ బ్రూక్లిన్, న్యూయార్క్ స్టోర్లలో లభ్యమవుతుంది. ఈ ఫోన్ లోని ఆర్ట్ టూల్స్ అద్భుతమైన వీడియోను తీయడం జరిగిందని.. ఫోటోలు క్వాలిటీ చాలా బాగున్నాయని సంస్థ ప్రకటించింది. ఇందులో ఫింగర్ ప్రింట్ వుంటుంది. వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీలకు ఈ ఫోన్ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. సోషల్ మీడియా ఛానల్స్ కోసం ఈ ఫోనును బాగా ఉపయోగించుకోవచ్చు.
ఫీచర్స్
శామ్‌సంగ్ నుంచి నోట్ 10 ప్లస్ DxOMark Selfie scaleను కలిగివుంటుంది.
లైవ్ ఫోకస్ వీడియో
జూమ్-ఇన్ మిక్
సూపర్ స్టడీ స్టెబ్లైజ్,
హైపర్‌లాప్స్ మోడ్
గుడ్ వీడియో ఎడిటర్
స్క్రీన్ రికార్డర్
ఏఆర్ డూడుల్
3డీ స్కానర్
నైట్ మోడ్
ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వంటివి కలిగివుంటుంది.