బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : శనివారం, 23 ఫిబ్రవరి 2019 (15:24 IST)

శామ్‌సంగ్ నుంచి గెలాక్సీ ఎస్10 సిరీస్ మోడల్‌

శామ్‌సంగ్ నుంచి గెలాక్సీ ఎస్10 సిరీస్ మోడల్‌ విడుదలైంది. గెలాక్సీ ఎస్10, గెలాక్సీ ఎస్ 10 ప్లస్ , గెలాక్సీ ఎస్10ఇ, గెలాక్సీ ఎస్ 10 5జీ మోడళ్లను శామ్‌సంగ్ విడుదల చేసింది. ఇక శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్10 ధర రూ.63,900. 
 
గెలాక్సీ ఎస్10 ఫీచర్లు 
6.1ఇంచ్ క్యూహెచ్డీ ప్లస్ డైనమిక్ అమోల్డ్ ఇన్ఫినిటీ ఓ డిస్ ప్లే 
స్నాప్‌డ్రాగన్ 855 8ఎన్ఎమ్ ప్రాససర్ 
8 జీబీ రామ్, 128 జీబీ మరియు 512 జీబీ 
12 ఎంబీ వైడ్ యాంగిల్ లెన్స్, 2పీడీ ఆటోఫోకస్
12 ఎంబీ టెలిఫోటో కెమెరా, ఆటోఫోకస్  f/2.4, OIS
16 ఎంబీ అల్ట్రా- వైడ్ లెన్స్ కెమెరా, ఎఫ్/2.2 
10 ఎంబీ సెల్ఫీ కెమెరా, 2పీడీ ఆటోఫోకస్, ఎఫ్/1.9
ఆల్ట్పా సోనిక్ ఇన్ డిస్‌ప్లేను కలిగివుంటాయి.