సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 మే 2023 (15:53 IST)

వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్.. ఫోన్ నెంబర్ తెలియదు.. పేరు మాత్రం?

whatsapp
వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్స్ ద్వారా తన ఫోన్ నెంబర్ మరొకరికి కనిపించకుండా చూసుకునే వీలుంటుంది. ఫోన్ నంబర్‌కు బదులు వారు ఎంపిక చేసుకున్న పేరు మాత్రమే అదే యూజర్ నేమ్ మాత్రం అవతలి వారికి కనిపిస్తుంది. 
 
ప్రస్తుతం వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. అలాగే ఫోన్ నంబర్ లేకుండా, కేవలం యూజర్ నేమ్ మాత్రమే అక్కడ డిస్ ప్లే అవుతుంది. యూజర్ నేమ్ ఫీచర్ వాట్సాప్‌లో ఎలా పనిచేస్తుందని వాబీటాఇన్ఫో ఓ స్క్రీన్ షాట్‌ను సైతం షేర్ చేసింది.