మంగళవారం, 7 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. ప్రేమ కవితలు
Written By ivr
Last Updated : మంగళవారం, 20 ఆగస్టు 2024 (18:03 IST)

నీ సరసం 'ఉగాది పచ్చడి'లోని పులుపు

నా ప్రియసఖీ.... నీ ప్రేమ ఉగాది పచ్చడిలోని తీపి నీ కోపం ఉగాది పచ్చడిలోని కారం నీ విరహం ఉగాది పచ్చడిలోని చేదు నీ మౌనం ఉగాది పచ్చడిలోని ఉప్పు నీ తాపం ఉగాది పచ్చడిలోని వగరు నీ సరసం ఉగాది పచ్చడిలోని పులుప

నా ప్రియసఖీ....
 
నీ ప్రేమ ఉగాది పచ్చడిలోని తీపి
నీ కోపం ఉగాది పచ్చడిలోని కారం
నీ విరహం ఉగాది పచ్చడిలోని చేదు
నీ మౌనం ఉగాది పచ్చడిలోని ఉప్పు
నీ తాపం ఉగాది పచ్చడిలోని వగరు
నీ సరసం ఉగాది పచ్చడిలోని పులుపు
నిజం సుమా