మంగళవారం, 18 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 జనవరి 2023 (13:40 IST)

ప్రధాని మోదీ గుడ్ న్యూస్.. 75వేల మందికి ఉద్యోగాలు

Modi
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుడ్ న్యూస్. గత ఏడాది అక్టోబర్ లో ధన్ తేరస్ సందర్భంగా మోదీ ఈ డ్రైవ్ ను ప్రారంభించారు. పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించడం దీని లక్ష్యమన్నారు. ఈ నేపథ్యంలో రోజ్ గార్ మేళా మొదటి విడతలో 75వేల మందికి ఉద్యోగాలు లభించాయి. 
 
ప్రస్తుతం ఈ పథకం కింద ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఉపాధి కోసం దాదాపు 71వేల అపాయింట్మెంట్  లెటర్ లను శుక్రవారం మోదీ వర్చువల్ గా అందజేయనున్నారు. ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా చేరిన దాదాపు 71వేల అపాయింట్మెంట్ లెటర్లను ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంపిణీ చేశారు.