శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 4 ఫిబ్రవరి 2021 (11:40 IST)

40 మంది నర్సింగ్‌ విద్యార్ధినులకు కరోనా

కర్నాటకలోని మంగళూర్‌ జిల్లా ఉల్లాల్‌ ప్రాంతంలో ఓ ప్రయివేట్‌ నర్సింగ్‌హోమ్‌లో 40 మంది నర్సింగ్‌ విద్యార్ధినులకు కరోనా సోకింది.

కేరళ నుంచి వచ్చిన 40 మంది నర్సింగ్‌ విద్యార్ధినులకు కరోనా అని తేలడంతో కళాశాలతోపాటు ఆసుపత్రిని కూడా మూసివేయాలని ఉల్లాస్‌ మున్సిపల్టీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

నర్సింగ్‌ కళాశాను ఉల్లాల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ సందర్శించి దాన్ని సీజ్‌ చేశారు. ఆ ప్రాంతాన్ని కంటోన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు.