గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 9 జనవరి 2018 (10:44 IST)

బెంగుళూరు స్కూల్‌లో విషాదం... వీడియో

బెంగుళూరు స్కూల్‌లో దారుణం జరిగింది. బెంగుళూరు స్కూల్ వార్షిక వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. చిన్నారులంతా డ్యాన్స్ షో చేస్తుండగా, ఒక్కసారిగా డ్యాన్స్ ఫ్లోర్ (స్టేజ్) కూలిపోయింది.

బెంగుళూరు స్కూల్‌లో దారుణం జరిగింది. బెంగుళూరు స్కూల్ వార్షిక వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. చిన్నారులంతా డ్యాన్స్ షో చేస్తుండగా, ఒక్కసారిగా డ్యాన్స్ ఫ్లోర్ (స్టేజ్) కూలిపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయప్డడారు. దీనికి సంబంధించిన వీడియోను మీరూ చూడండి.