సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 జులై 2022 (15:28 IST)

పదేళ్ల కూతురిపై అత్యాచారం.. ఆపై హత్య చేసిన తండ్రి

rape
సొంత కూతురిపై ఓ తండ్రి అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని భివండీ పట్టణంలో చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ తండ్రి (34 ఏళ్లు) .. తన 10 ఏళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం చిన్నారిని హత్య చేశాడు. 
 
వివరాల్లోకి వెళితే.. 34 ఏళ్ల ఓ వ్యక్తి తన 10 ఏళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం చిన్నారిని హత్య చేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. 
 
చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.