1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 23 డిశెంబరు 2023 (12:24 IST)

కాఫీ ఆర్డర్ చేసాడు, తీసుకొచ్చి పెట్టగానే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు

Man collapsed with heart attack
గుండెపోటు. ఇటీవలి కాలంలో ఎందరో ప్రాణాలను కబళిస్తున్న గుండె పోటు వ్యాధి. ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి హోటలకి వచ్చాడు. అక్కడ కాఫీ ఆర్డర్ చేసి కూర్చున్నాడు.
 
ఇంతలో ఎవరో వ్యక్తితో ఫోనులో మాట్లాడాడు. అలా మాట్లాడుతూ వుండగానే ఆర్డర్ చేసిన కాఫీ వచ్చింది. కాఫీ తాగుదామని సిద్ధమవుతుండగానే ఏదో అస్వస్థత ఆవహించినట్లుండి అటుఇటూ కొద్దిసేపు కదిలాడు. ఆ తర్వాత ఎదురుగా వున్న టేబులపై తల వాల్చేసి ప్రాణాలు వదిలాడు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.