బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 16 జులై 2021 (09:43 IST)

పెరిగిన బంగారం ధర

బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల బంగారంపై రూ.100 పెరిగింది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,900గా ఒక గ్రాము బంగారం ధర రూ.4,490గా ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ లో రూ.48,990గా ఇక గ్రాము స్వచ్ఛమైన బంగారం రేటు రూ.4,899 గా ఉంది.
 
ఇక దేశంలోని వివిధ నగరాల్లోని బంగారం రేట్లను చూస్తే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు.. చెన్నైలో రూ. 45,310, ముంబైలో రూ.47,080, న్యూఢిల్లీలో 47,050, కోల్‌కతాలో 47,400, బెంగళూరులో 44,900, హైదరాబాద్‌లో 44,900గా ఉంది.
 
24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల రేటు.. చెన్నైలో రూ.49,430, ముంబైలో రూ.48,080, న్యూఢిల్లీ రూ.51,250, కోల్‌కతాలో రూ.50,100, బెంగళూరులో రూ.48,990, హైదరాబాద్‌లో రూ.48,990 పలుకుతోంది.