గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 27 ఆగస్టు 2017 (11:57 IST)

మైనర్ బాలికపై అఘాయిత్యం.. మేనమామే తప్పతాగి..?

మైనర్ బాలికపై ఓ కామాంధుడు విరుచుకుపడ్డాడు. మైనర్ బాలికను నిద్రలోనే బిడ్డపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కిడ్నాప్, రేప్‌ చేసి ఆపై దారుణంగా ప్రాణం తీశాడు. ఈ ఘటన కర్ణాటక చికబల్లాపూర్‌ జిల్లాలో చోటుచేసుకుంద

మైనర్ బాలికపై ఓ కామాంధుడు విరుచుకుపడ్డాడు. మైనర్ బాలికను నిద్రలోనే బిడ్డపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కిడ్నాప్, రేప్‌ చేసి ఆపై దారుణంగా ప్రాణం తీశాడు. ఈ ఘటన కర్ణాటక చికబల్లాపూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బుధవారం సాయంత్రం ఇంటి బయట నిద్రించిన బాలికపై స్వయానా ఆమె మేనమామే తప్పతాగి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 
 
కిడ్నాప్‌కు ఊరి బయట ఉన్న ఓ ఫామ్ హౌజ్‌లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆపై అనంతరం హత్య చేసి సమీపంలోని పొదల్లో పడేసి పారిపోయాడు. కూతురు కనిపించకపోయే సరికి కంగారు పడిన తల్లిదండ్రులు చుట్టువైపులా వెతికితే శవమై కనిపించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.