శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 20 ఆగస్టు 2019 (08:27 IST)

రాజ్యసభకు మన్మోహన్ సింగ్ ఏకగ్రీవ ఎన్నిక

మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన గతంలో రాజ్యసభకు ఎన్నిక కాగా, ఇప్పుడు మరోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మన్మోహన్ సింగ్ రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
 
అస్సాం నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న మాజీ ప్రధాని మన్మోహన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌ పదవీకాలం ముగియడంతో.. ఒక సీటు తమకు తమిళనాడు నుంచి ఇవ్వాలని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ డీఎంకేను కోరింది. అయితే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ రిక్వెస్ట్‌‌‌‌‌‌‌‌కు డీఎంకే నో చెప్పింది. దీంతో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ నుంచి మన్మోహన్ సింగ్  రాజ్య సభకు నామినేషన్ వేశారు.