1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 జులై 2023 (15:31 IST)

బాంబుల తయారీ కేంద్రంలో పేలుడు- ఒకరి మృతి

blast
పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర పరగణాలో వున్న బాంబుల తయారీ కేంద్రంలో చోటుచేసుకుంది. అతి త్వరలో పంచాయతీ ఎన్నికలు వున్న నేపథ్యంలో ఇలా బాంబుల తయారీ కేంద్రం ఏర్పాటైంది. 
 
అందులో బాంబు పేలుడు జరిగి ఒకరు ప్రాణాలు కోల్పోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.