శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Modified: శుక్రవారం, 16 ఆగస్టు 2019 (17:20 IST)

ప్రధాని మోదీతో కలిసి చంద్రునిపై చంద్రయాన్ 2 ల్యాండింగ్‌ని చూడాలని వుందా... ఐతే ఇది చేయండి...

చంద్రయాన్ 2 భూ కక్ష్యను వీడి చంద్రుని వైపు పయనిస్తోంది. సెప్టెంబరు 7న చంద్రుడిపై ల్యాండ్ అవుతుంది. ఈ అద్వితీయమైన క్షణాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి వీక్షించేందుకు కేంద్రం ఇస్రోతో కలిసి విద్యార్థులకు అవకాశం ఇస్తోంది. 
ఫోటో కర్టెసీ-ఇస్రో
 
ఇందుకుగాను విద్యార్థినీవిద్యార్థులు క్విజ్ ఆడాల్సి వుంటుంది. ఆ వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.