1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 జూన్ 2022 (17:28 IST)

అసదుద్దీన్ ఒవైసీ‌పై ఢిల్లీ పోలీసులు సీరియస్

asaduddin owaisi
ఎంఐఎం నేత అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ద్వేష పూరిత సందేశాలను వ్యాప్తి చేయడం, వివిధ సమూహాలను రెచ్చగొట్టడంపై ఢిల్లీ పోలీసులు సీరియస్ కావడంతో పాటు కేసును నమోదు చేశారు.
 
అంతేగాకుండా శాంతి భద్రతలను విఘాతం కల్పించేలా ప్రసంగాలు చేయడం వంటి పలు ఆరోపణలపై ఓవైసీ పాటు, పలువురిపై ఢిల్లీ పోలీసులు ఐఎఫ్ఎస్ఎస్ఓ ఎఫ్ఐఆర్ యూనిట్ కేసు బుక్ చేసింది. అయితే, పోలీసులు, ఎఫ్‌ఐఆర్‌లో స్వామి యతి నరసింహానందపై కూడా కేసును బుక్ చేశారు.