శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 డిశెంబరు 2023 (15:51 IST)

డిసెంబర్ 30న తెరుచుకోనున్న శబరిమల-మకరజ్యోతి ఉత్సవాలకు...?

sabarimala
డిసెంబర్ 30న శబరిమల తిరిగి ప్రారంభం కానుంది. మకరవిళక్కు (జ్యోతి దర్శనం) వచ్చే ఏడాది జనవరి 16న సాయంత్రం ఏర్పడుతుంది. శబరిమల ఆలయంలో 41 రోజుల పాటు మండల పూజలు జరిగాయి. డిసెంబర్ 27న మండల పూజ ముగింపు ఉత్సవం నిర్వహిస్తారు. ఆ తరువాత రాత్రి 11 గంటలకు స్వామి వారి ఆలయాన్ని మూసేస్తారు. మండల పూజల ముగింపు తరువాత మకరజ్యోతి ఉత్సవాలు నిర్వహిస్తారు. 
 
ఇందులో భాగంగా శబరిమల దేవాలయం తలుపులను డిసెంబర్ 27న రాత్రి 11.00 గంటలకు మూసివేయనున్నారు. 
 
శబరిమల ఆలయంలో 41 రోజుల పాటు మండల పూజలు జరిగాయి. మండల పూజల ముగింపు తరువాత మకరజ్యోతి ఉత్సవాలు నిర్వహిస్తారు. కాగా, మకరవిళక్కు పూజలకు భక్తులు ఆలయానికి పోటెత్తే అవకాశం ఉండటంతో అధికారులు ఇందుకు తగిన ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.