బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 సెప్టెంబరు 2023 (15:42 IST)

నెట్టింట సలీం కాకరగల్‌ రాసలీలల ఫోటోలు వైరల్

Karnataka
Karnataka
డీఎస్ పార్టీ నేత, విద్యార్థి విభాగం అధ్యక్షుడు సలీం కాకరగల్‌ రాసలీలల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కర్ణాటక శుక్రవారం దేవదుర్గ తాలూకా యువ జేడీఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సలీం కాకరగల్ నలుగురు యువతులతో రాసలీలల్లో మునిగి తేలిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. 
 
విడివిడిగా అమ్మాయిలతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు లీక్‌ కావడం సంచలనం కలిగించింది. యువతుల జీవితాలతో ఆడుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలు పార్టీల నేతలు డిమాండ్‌ చేశారు.