శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 8 డిశెంబరు 2022 (16:31 IST)

సుప్రీంకోర్టు మొబైల్ యాప్ 2.0 ప్రారంభం

supreme court
దేశ అత్యున్నత సుప్రీంకోర్టు మొబైల్ యాప్ 2.0 ప్రారంభమైంది. ఈ యాప్ ద్వారా కోర్టు విచారణలను లైవ్‌ టైమ్ రియల్‌లో చూడవచ్చు. 
 
వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన న్యాయ అధికారులు నోడల్ అధికారులు ప్రస్తుతం సుప్రీంకోర్టు మొబైల్ అప్లికేషన్.. ఆండ్రాయిడ్ వెర్షన్ 2.0కి యాక్సెస్‌ను కలిగి ఉంటారు. 
 
స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఐఓఎస్ వెర్షన్ వారంలో అందుబాటులోకి వస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ తెలిపారు.