సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 4 ఆగస్టు 2018 (12:27 IST)

ప్రియుడితో భార్య రొమాన్స్... చూశాడనీ భర్త అంగాన్ని కొరికిన భార్య...

తమిళనాడు రాష్ట్రంలోని వేలూరులో ఓ దారుణం జరిగింది. ప్రియుడితో రొమాన్స్ చేస్తుండగా భర్త చూశాడని అతని అంగాన్ని భార్య కొరికేసింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వ

తమిళనాడు రాష్ట్రంలోని వేలూరులో ఓ దారుణం జరిగింది. ప్రియుడితో రొమాన్స్ చేస్తుండగా భర్త చూశాడని అతని అంగాన్ని భార్య కొరికేసింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ జిల్లాకు చెందిన దంపతులు వ్యయసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఒక రోజు తన భర్తను జయంతి (45) స్థానికంగా ప్రదర్శించే వీధి నాటకం వద్దకు తీసుకెళ్లింది. ఆ తర్వాత ఇపుడే వస్తానని చెప్పి బయటకు వెళ్లిపోయింది. ఎంతసేపటికి రాకపోవడంతో భార్య కోసం భర్త గాలించాడు.
 
ఆసమయంలో మరో వ్యక్తితో భార్య జయంతి శారీరకంగా కలిసివుండటాన్ని భర్త కళ్లారా చూశాడు. ఆ వెంటనే ఆగ్రహోద్రుక్తురాలైన జయంతి భర్తపై దాడికి దిగింది. ఫలితంగా వారిమధ్య కొద్దిసేపు గొడవ జరిగింది. ఆ సమంయలో భర్త ధోతీ జారిపోయింది. ఇదే అదునుగా భావించిన భార్య... భర్త అంగాన్ని కొరికిపారేసింది. దాంతో అతడు కేకలు వేయడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. హత్యకు యత్నించిన నేరం కింద పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.