సంబంధిత వార్తలు
- వీధుల్లో సింహ రాజులు చక్కర్లు... గజగజ వణికిపోయిన జనాలు.. ఎక్కడ?
- ట్రాఫిక్ జరిమానాల్లో రిలీఫ్.. గుజరాత్ అదుర్స్.. ఆ బాటలోనే ఇతర రాష్ట్రాలు...
- హోమంత్రి అమిత్ షాకు అస్వస్థత... మెడ భాగంలో చిన్నపాటి సర్జరీ
- భార్యతో ఏర్పడిన వివాదం.. ముగ్గురు కుమారుల్ని పీకకోసి చంపేసిన కానిస్టేబుల్
- గడ్డి తింటున్న సింహం.. వీడియో వైరల్
ప్రేమ వివాహం చేసుకున్న కొత్త దంపతులకు వింత శిక్ష? వీడియో వైరల్
ప్రేమించి వివాహం చేసుకున్న కొత్త దంపతులకు ఆ ఊరు ఇచ్చిన విచిత్ర శిక్ష ఏంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. ప్రేమ వివాహం చేసుకున్న ఆ జంటపై ఆ ఊరి పెద్దలు, ప్రజలు దాడి చేశారు. తర్వాత విచిత్ర శిక్షను అమలు చేశారు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ దహోత్ జిల్లాకు చెందిన మోలీ అనే గ్రామానికి చెందిన ఓ ప్రేమ జంట.. పారిపోయి వివాహం చేసుకుంది.
అయితే వీరిద్దరినీ ఆ జంటను పట్టుకున్న గ్రామ పెద్దలు, ప్రజలు, కుటుంబీకులు, బంధువులు వారిపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆపై వారిద్దరి ప్రేమ వివాహం చేసుకున్నందుకు శిక్షగా... ఆ యువకుడి భుజంపై కూర్చోబెట్టి ఊరిని చుట్టిరావాలన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు.
తర్వాతి కథనం
