సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 21 జులై 2018 (14:43 IST)

మరో అమ్మాయితో భర్తకు ఎఫైర్... 10 నిమిషాల్లో కనిపెట్టి చితక్కొట్టింది...

పెళ్ళయి ఐదురోజులే అయ్యింది. అయితే అప్పటికే ఎంతోమంది అమ్మాయిలతో భర్తకు అఫైర్. అంతేకాదు ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకుని తండ్రి కూడా అయ్యాడు. ఇదంతా ఆ భార్య కేవలం పదినిమిషాల్లోనే తెలుసుకుంది.

పెళ్ళయి ఐదురోజులే అయ్యింది. అయితే అప్పటికే ఎంతోమంది అమ్మాయిలతో భర్తకు అఫైర్. అంతేకాదు ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకుని తండ్రి కూడా అయ్యాడు. ఇదంతా ఆ భార్య కేవలం పదినిమిషాల్లోనే తెలుసుకుంది. 
 
ఎలాగంటారా. భర్తతో కలిసి ఆలయానికి వెళ్ళినప్పుడు అతని చేతిపైనున్న టాటూ చూసింది. అమ్మాయి పేరు ఉండడాన్ని గమనించింది. ఆలయం బయటకు భర్తను తీసుకొచ్చి చితక్కొట్టింది. దీంతో భర్త నిజం చెప్పేశాడు. 
 
ఇదంతా తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని కినత్తు కదువు గ్రామంలో జరిగింది. భార్యను మోసం చేసిన భర్తను కోయంబత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.