గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 మార్చి 2023 (18:43 IST)

చేతికి నలుపు దారం ఎలా కట్టాలో తెలుసా?

Black Thread
Black Thread
నలుపు తాడు లేదా నలుపు దారం కట్టే పద్ధతి ఎప్పటి నుంచో ఉంది. దుష్టశక్తులను పారద్రోలడానికి మాత్రమే నల్ల తాడు కట్టబడుతుందని సాధారణంగా విశ్వసిస్తారు. కానీ ఈ కారణాలను మించి, నల్ల తాడు కూడా మనకు కొన్ని ప్రయోజనాలను ఇస్తుంది. మొదట నల్ల తాడును ఎలా కట్టాలో తెలుసుకుందాం.
 
నల్లదారం నాట్ కౌంట్ ప్రకారం ప్రయోజనాలు కూడా మారుతూ ఉంటాయి. ముందుగా నల్ల తాడును కొని, హనుమంతుడు, గణేశుడి దేవాలయాల్లో స్వామి పాదాల ముందుంచి ఆపై దానిని కట్టాలి. 
 
ఆలయాలకు తీసుకెళ్లి పూజారికి ఇచ్చి దేవుళ్ల పాదాలపై వుంచి ఆశీర్వదించిన తర్వాత ధరిస్తే శుభ ఫలితాలు చేకూరుతాయి. 3, 5, 7 అనే బేసి సంఖ్యలలో మాత్రమే నల్ల తాడును చేతికి చుట్టుకోవాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.