ఆదివారం, 5 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 నవంబరు 2022 (21:04 IST)

ప్రతి శనివారం స్నానం చేసి యమునికి నమస్కారం చేస్తే?

Yama
"యమాయ ధర్మరాజాయ మృత్యవేచాంతకాయ చ !
వైవస్వ తాయ, కాలాయ సర్వభూతక్షయాయ చ !!
ఔదుమ్బరాయ బ్రధ్నాయ నీలాయ పరమేష్టినే !
వృకోదరాయ చిత్రాయ చిత్ర గుప్తాయ తే నమః !!"
 
ఇవి యమునికి సంబంధించిన 14 నామములు. ఇవి చెప్పి కనీసం నమస్కారం అయినా చేసుకోవాలి. జలాంజలితో తర్పణ చేయాలి. ఇలా చేస్తే సర్వ పాపాల నుంచి విమోచనం లభిస్తుంది.