ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడం ఆలస్యమైన...?

women friends
Last Updated: బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (12:53 IST)
మీ అపజయాన్ని తప్పటడుగులని ఎప్పుడూ అనుకోకండి..
అవి తప్పులు కావు.. భవిష్యత్తులో మీరేం చేయకూడదో తెలిపే పాఠాలు..

ఒక మంచి పుస్తకం వందమంది మిత్రులతో సమానం..
కానీ మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం..

ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడం ఆలస్యమైన ఫర్వాలేదు..
కానీ, త్వరగా అపార్థం మాత్రం చేసుకోవద్దు..

మనిషి తనలోని అహంకారాన్ని విడనాడినప్పుడే..
అంతర్ముఖుడు అవుతారు.. అహంకారమే మనిషి పతనానికి.. హేతువు.
అహంకారాన్ని వీడినప్పుడే పొరుగువారని ప్రేమించగలుగుతారు.

గొప్పగా జీవించడం అంటే ఆడంబరంగా జీవించడం కాదు..
ఆనందంగా జీవించడం...దీనిపై మరింత చదవండి :