శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ప్రీతి
Last Modified: బుధవారం, 30 జనవరి 2019 (16:42 IST)

మహిళల టీ20 ప్రపంచ కప్ 2020 వేదికలు మరియు షెడ్యూల్...

మహిళల క్రికెట్‌కు మొదట్లో అంతగా ప్రాధాన్యత లేకపోయినప్పటికీ ప్రస్తుతం ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇటీవల పురుషుల క్రికెట్‌లో భారతదేశం ఆస్ట్రేలియా గడ్డపై తలపడి సిరీస్‌ను కైవసం చేసుకున్నారు. ఇక మహిళల టీ20 ప్రపంచ కప్ 2020కు కూడా ఆస్ట్రేలియా వేదిక కానుంది. మరి ఈ ప్రపంచ కప్‌ను కూడా భారత్ కైవసం చేసుకుంటుందో లేదో చూడాలి.
 
ఆ సిరీస్‌కు సంబంధించిన మ్యాచ్‌లు జరిగే వేదికలు మరియు సమయాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
 
21 ఫిబ్రవరి, 2020
ఆస్ట్రేలియా v ఇండియా, సిడ్నీ షోగ్రౌండ్, సిడ్నీ (7.00pm)
 
22 ఫిబ్రవరి, 2020
విండీస్ వర్సెస్ క్వాలిఫైయర్ 2, WACA, పెర్త్ (2.00pm)
న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక, WACA, పెర్త్ (7.00pm)
 
23 ఫిబ్రవరి, 2020
ఇంగ్లండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా, WACA, పెర్త్ (7.00pm)
 
24 ఫిబ్రవరి, 2020
ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక, WACA, పెర్త్ (2.00pm)
ఇండియా వర్సెస్ క్వాలిఫైయర్ 1, WACA, పెర్త్ (7.00pm)
 
26 ఫిబ్రవరి, 2020
ఇంగ్లండ్ వర్సెస్ క్వాలిఫైయర్ 2, మాన్యుకా ఓవల్, క్యాన్‌బెర్రా (2.00pm)
విండీస్ వర్సెస్ పాకిస్థాన్, మాన్యుకా ఓవల్, క్యాన్‌బెర్రా (7.00pm)
 
27 ఫిబ్రవరి, 2020
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, జంక్షన్ ఓవల్, మెల్బోర్న్ (2.00pm)
ఆస్ట్రేలియా వర్సెస్ క్వాలిఫైయర్ 1, మాన్యుకా ఓవల్, క్యాన్‌బెర్రా (7.00pm)
 
28 ఫిబ్రవరి, 2020
దక్షిణాఫ్రికా వర్సెస్ క్వాలిఫైయర్ 2, మాన్యుకా ఓవల్, క్యాన్‌బెర్రా (2.00pm)
ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్థాన్, మాన్యుకా ఓవల్, క్యాన్‌బెర్రా (7.00pm)
 
29 ఫిబ్రవరి, 2020
న్యూజిలాండ్ వర్సెస్ Q1, జంక్షన్ ఓవల్, మెల్బోర్న్ (10.00am)
ఇండియా వర్సెస్ శ్రీలంక, జంక్షన్ ఓవల్, మెల్బోర్న్ (2.00pm)
 
1 మార్చి, 2020
దక్షిణాఫ్రికా వర్సెస్ పాకిస్థాన్, సిడ్నీ షోగ్రౌండ్, సిడ్నీ (2.00pm)
ఇంగ్లండ్ వర్సెస్ విండీస్, సిడ్నీ షోగ్రౌండ్, సిడ్నీ (7.00pm)
 
2 మార్చి, 2020
శ్రీలంక వర్సెస్ క్వాలిఫైయర్ 1, జంక్షన్ ఓవల్, మెల్బోర్న్ (2.00pm)
ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్, జంక్షన్ ఓవల్, మెల్బోర్న్ (7.00pm)
 
3 మార్చి, 2020
పాకిస్థాన్ వర్సెస్ క్వాలిఫైయర్ 2, సిడ్నీ షోగ్రౌండ్, సిడ్నీ (2.00pm)
విండీస్ వర్సెస్ దక్షిణాఫ్రికా, సిడ్నీ షోగ్రౌండ్, సిడ్నీ (7.00pm)
 
5 మార్చి, 2020
సెమీఫైనల్ 1, SCG, సిడ్నీ (2.00pm)
సెమీఫైనల్ 2, SCG, సిడ్నీ (7.00pm)
 
8 మార్చి, 2020
ఫైనల్, MCG, మెల్బోర్న్ (7.00pm)